FutureLatest NewsSports సాధారణ కుటుంబం నుంచి డాక్టర్ స్థాయికి.. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆటో డ్రైవర్ కూతురు ఆలుకా సాయి తేజశ్రీ! మంచిర్యాల జిల్లాకు చెందిన ఆలుకా సాయి తేజశ్రీ స్ఫూర్తిదాయక ప్రస్థానం. ఆటో డ్రైవర్ కూతురిగా ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన సాయి తేజశ్రీ సక్సెస్ స్టోరీ. byDc TeluguMay 3, 2026