Crime NewsLatest News

మూడు కొత్త మండ‌లాలు.. ఎక్క‌డెక్క‌డ అంటే..

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేర‌కు గ‌వ‌ర్నమెంట్ ప్రాథ‌మికంగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. అభ్యంత‌రాలు స్వీక‌రించేందుకు 15 రోజుల స‌మ‌యం…