FutureLatest NewsNewsSports

ఉమ్మ‌డి కరీంన‌గ‌ర్‌ జిల్లా రైతులకు శుభవార్త: ఉచితంగా కోడెల పంపిణీ.. దరఖాస్తు చేసుకోండిలా!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ 7న 300 కోడెల పంపిణీ. అర్హులైన చిన్న, సన్నకారు రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మరియు వెబ్‌సైట్ లింక్ ఇక్కడ చూడండి.