Fake Call” ఫేక్ ఫోన్‌కాల్‌తో ఓ తల్లి గుండె ఆగింది. మీకూతురు వ్యభిచారం చేస్తోందని తాము చేసిన దాడుల్లో దొరికిందని ఓ తల్లికి ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ విన్న తల్లి హఠాత్తుగా ఆగిపోయింది. ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గవర్నమెంట్ టీచర్ గా పనిచేసే మాల్తీవర్మక్ పోలీస్ ఫొటో డీపీతో ఉన్న ఓ దుండగుడు వాట్సాప్ కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే వ్యభిచారం చేస్తున్నవారిపై దాడిచేశామన్నారు. ఈ దాడుల్లో మీ కూతురు అందులో దొరికిందని చెప్పుకొచ్చాడు. రూ. లక్ష చెల్లిస్తే కేసులేకుండా చేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో భయపడిన ఆమె వెంటనే తన కుమారుడి విషయం చెప్పింది. అతను నెంబర్ చూసి ఇది ఫేక్ కాల్ అని డబ్బులు పంపిచాల్సిన అవసరం లేదని తల్లికి చెప్పాడు. వెంటనే తన సోదరికి ఫోన్ చేసి కూడా కనుక్కున్నాడు. తల్లికి తన సోదరి కాలేజీలోనే ఉందని చెప్పాడు. కాసేపటికి తన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో దవాఖానాకు తరలించాడు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇదొక డిజిటల్ అరెస్ట్ అని ఎక్స్ వేదికగా పేర్కొంది. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
यूपी के आगरा में ‘डिजिटल अरेस्ट’ हुई एक सरकारी टीचर की मौत हो गई।
इस घटना में मालती वर्मा नाम की महिला टीचर को साइबर ठगों ने डिजिटल अरेस्ट किया था।
साइबर ठगों ने महिला टीचर से कहा:
• आपकी बेटी सेक्स स्कैंडल में पकड़ी गई है।
• तुरंत 1 लाख रुपये भेजो, नहीं तो बेटी का… pic.twitter.com/lONDsd09DX— Congress (@INCIndia) October 3, 2024
ఇవి కూడా చదవండి
Table lights” జస్ట్ ఐదారు వందల్లోనే అందమైన టేబుల్ లైట్స్ ..
Mangalore” ఫుట్ పాత్ ఐదుగురు అమ్మాయిలు.. వారిపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో
Viral Video” డేగ వచ్చే పిల్లాడిని ఎత్తుకెళ్లే.. వీడియో వైరల్
Dinner Set” ఆరుగురికి సరిపోయే డిన్నర్ సెట్.. 35 పీసులు… రూ. 1499 కే
Smart Watch” తక్కువ ధరలో మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా…? ఇది ట్రయి చేయండి.. రూ.1599కే
Viral Video” ఒకే సారి ఇన్ని చపాతీలా..? ఎక్కడినుంచి వస్తాయో ఇలాంటి ఐడియాలు
Samsung Phones” బ్రాండెడ్ సాంసంగ్ ఫోన్లపైనా భారీ తగ్గింపు.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో..