Viral Video” డేగ వ‌చ్చే పిల్లాడిని ఎత్తుకెళ్లే.. వీడియో వైర‌ల్

Viral Video

Viral Video”  డేగ వేట‌కు దిగితే గురిత‌ప్ప‌దు. ఆకాశం నుంచి కింద ఉన్న జీవుల‌ను ఎత్తుకెళ్ల‌గ‌ల‌దు. అయితే మ‌నం సాధార‌ణంగా డేగ‌లు కోళ్లు, కోడిపిల్ల‌ల‌ను, ఇత‌ర ప‌క్షుల‌ను, అప్పుడ‌ప్పుడు కుందేలు, జింక పిల్ల‌ల‌ను ఎత్తుకెళ్ల‌గ‌ల‌ద‌ని తెలుసు. కానీ చిన్న పిల్లాడిని ఎత్తుకెళ్ల‌డం ఎప్పుడైనా చూశారా.. అయితే ఈ వీడియో చూడండి. గాల్లో ఎగురుతున్న ఓ డేగ ఒక్క‌సారిగా కిందికి దూకింది. ఓ నీటి కొల‌ను వ‌ద్ద ఉన్న పిల్లాడిని త‌న రెండు కాళ్ల తో బంధించాల‌ని ప్ర‌య‌త్నించింది. అక్క‌డే ఉన్న మ‌రో వ్య‌క్తి వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై పిల్లాడిని రెండు చేతుల గ‌ట్టిగా ప‌ట్టుకోవ‌డంతో ఆ డేగ అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. లేక‌పోతు క్ష‌ణాల్లో పిల్లాడిని ఎత్తుకెళ్లేది. ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది. ఈ వీడియోను ఈ కంటెంట్ పోస్టు చేసే టైంకు 5ల‌క్ష‌ల‌కు పైగా చూశారు. మీరు చూసేయండి మ‌రి..

 

మ‌రెన్నో వైర‌ల్ వీడియోల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

ఇవి కూడా చ‌ద‌వండి

Dinner Set” ఆరుగురికి స‌రిపోయే డిన్న‌ర్ సెట్‌.. 35 పీసులు… రూ. 1499 కే

Helicopter Crash” హెలికాప్ట‌ర్ కూలి ముగ్గురు మృతి

Wine Shop” మ‌ద్యం షాపుల‌కు 9 తారీఖు నుంచి ద‌ర‌ఖాస్తులు

Thailand” అయ్యో పాపం.. స్కూల్ బస్సులో మంటలు.. 25 మంది విద్యార్థుల మృతి..

Adilabad Crime news” ఆదిలాబాద్‌లో ఘోర ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

Viral Video” ఒకే సారి ఇన్ని చ‌పాతీలా..? ఎక్క‌డినుంచి వ‌స్తాయో ఇలాంటి ఐడియాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *