Lake Kivu” షాకింగ్‌ లైవ్ వీడియో.. నీటిలో మునిగిపోతున్నప‌డ‌వ‌ .. 78 మంది మృతి

ఇవి కూడా చ‌ద‌వండి

Lake Kivu” స‌ర‌స్సులో మునిగిపోతున్న ప‌డ‌వ సంబంధించిన షాకింగ్ వీడియో ఒక‌టి నెట్టింట చక్క‌ర్లు కొడుతోంది. కాంగో దేశంలోని గోమా ప్రాంతంలో ఉన్న కివు సరస్సుపై గురువారం బోటు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 78 మంది మృతిచెందిన‌ట్టు స‌మాచారం. వివ‌రాల్లోకి వెళ్తే.. కాంగోదేశంలోని కివు సరస్సుపై 278 మంది ప్రయాణికులతో ఇది దక్షిణ కివు ప్రావిన్స్‌లోని మినోవా నుండి ఉత్తర కివు ప్రావిన్స్‌లోని గోమాకు వెళుతోంది. అంత‌ర్జాతీయ మీడియా క‌థ‌నాల మేర‌కు ఓవ‌ర్ లోడ్ ప్ర‌యాణికుల‌తో లోడ్ చేయ‌బ‌డిన బోటు కిటుకు ఓడ రేవు నుంచి బ‌య‌లు దేరింది. కేవ‌లం మీట‌ర్ల దూరం వెళ్లాకా ప్ర‌యాణికుల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌డంతో ఒక‌వైపు ఒరుగింది. మెల్ల‌గా నీటిలో మునిగి పోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 78 మృతి చెందారు. 58 మంది సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. 148 జాడ తెలియ‌రాలేదు. ద‌క్షిణ కివు ప్రావిన్స్ గ‌వ‌ర్న‌ర్ జీన్ జాక్వెస్ పురుసి మృతుల సంఖ్య మ‌రింత పెరుగ‌చ్చొన్నారు. గ‌ల్లంత‌యిన వారికోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని చెప్పారు.

మ‌రెన్నో క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

ఇవి కూడా చ‌ద‌వండి

Fake Call” కూతురు వ్య‌భిచారం చేస్తుంద‌ని స్కామ‌ర్ ఫోన్.. ఆగిన త‌ల్లి మహిళ గుండె

Samsung Smart LED TV” సాంసంగ్ 32 ఇంచుల టీవీ.. ఇంత త‌క్కువా… 34 శాతం త‌గ్గింపుతో…

Mangalore” ఫుట్ పాత్ ఐదుగురు అమ్మాయిలు.. వారిపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో

Viral Video” డేగ వ‌చ్చే పిల్లాడిని ఎత్తుకెళ్లే.. వీడియో వైర‌ల్

Smart Watch” త‌క్కువ‌ ధ‌ర‌లో మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా…? ఇది ట్ర‌యి చేయండి.. రూ.1599కే

Washing Machines” వాషింగ్ మెషిన్ల‌పై భారీ త‌గ్గింపు… త్వ‌ర‌ప‌డండి గ్రేట్ ఇండియ‌న్ ఫెస్ట‌వెల్ ఆఫ‌ర్ల‌లో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *