Nagar Kurnool” కాజ్‌వే దగ్గర వరదలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని ఇద్దరు పోలీసులు ప్రాణాలకు తెగించి కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా నాగనూల్ వద్ద ఓ వ్యక్తి వాగులో కొట్టుకుపోతూ ఓ చెట్టును పట్టకుని బిక్కుబిక్కు మంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో గమనించిన ఇద్దరు పోలీసులు ధైర్యసాహాసాలతో కాపాడారు. హెడ్ కానిస్టేబుల్ తకియొద్దీన్, కానిస్టేబుల్ రాములు తక్షణమే స్పందించి ప్రాణాలకు తెగించి కాపాడరు. వీరిద్దరికీ మరో స్థానికుడు సహాయం చేశాడు. ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి కాపాడిన హెడ్ కానిస్టేబుల్ తకీయొద్దీన్, కానిస్టేబుల్ రాములను పోలీసులు ఉన్నతాధికారులు అభినందించారు.
నాగర్ కర్నూల్ నాగనూల్ వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా తక్షణమే స్పందించి ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి కాపాడిన హెడ్ కానిస్టేబుల్ తకీయొద్దీన్, కానిస్టేబుల్ రాములను జిల్లా ఎస్పీ, గౌరవ డిజిపి శ్రీ డా.జితేందర్, ఐపీఎస్ అభినందించారు.#TelanganaPolice pic.twitter.com/Q6cfVseWbf
— Telangana Police (@TelanganaCOPs) September 1, 2024
ఇవి కూడా చదవండి
Nalgonda crime news” సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిన మహిళ.. వీడియో
Helicopter crash” గాల్లో హెలికాప్టర్ క్రాష్.. వీడియో
Lorry Accident” పాఠశాల విద్యార్థిని పై నుంచి వెళ్లిన లారీ… సీసీ వీడియో
Nizamabad News” పెండ్లి విందులో మటన్ ముక్కలు రాలే.. వధువు, వరుడు వర్గాల మధ్య ఘర్షణ