Helicopter crash” గాల్లో హెలికాప్ట‌ర్ క్రాష్‌.. వీడియో

Helicopter crash

Helicopter crash” మ‌ర‌మ్మ‌తుకు గురైన హెలికాప్ట‌ర్ ను మ‌రో హెలికాప్ట‌ర్‌తో త‌ర‌లిస్తుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలింది. క్రెస్ట‌ల్ హెలికాప్ట‌ర్ భీంబాలి స‌మీపంలో రిపేర్‌కు గురైంది. దీనిని ఏంఐ 17 చాప‌ర్ తో త‌ర‌లిస్తుండ‌గా తీగ తెగి మందాకిని న‌దిలో ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ఖండ్‌లోని కేదార్‌నాథ్ దామ్‌లో ల్యాండింగ్ అవుతున్న టైంలో శ‌నివారం చోటు చేసుకుంది. కూలిపోయిన హెలికాప్టర్ కోసం గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ప్ర‌మాదంలో ఎంత మంది గాయ‌ప‌డ్డ‌ర‌నే విష‌యం తెలియ‌రాలేదు.

ఇవి కూడా చ‌ద‌వండి

Pune Viral Video” కండ్ల ముందే.. సెక‌న్ల వ్య‌వ‌ధిలో రూ. 4.95 ల‌క్ష‌ల విలువ‌గ‌ల బంగారం చోరీ.. వ‌డపావు కోసం ఆగితే.. వీడియో

Lorry Accident” పాఠ‌శాల విద్యార్థిని పై నుంచి వెళ్లిన లారీ… సీసీ వీడియో

Anand Mahindra tweet” దోమ‌ల‌పై పోరాటానికి ఐర‌న్ డోమ్‌.. ఆనంద్ మ‌హింద్ర ట్విట్‌.. వీడియో వైర‌ల్‌

Bangalore Highway Accident” ఒక‌దానికొక‌టి ఢీకొన్న 8 కార్లు.. 4 లారీలు.. ఒక‌రు స్పాట్ డెడ్.. ఇగో వీడియో

Vikarabad Viral News” ప‌ట్టాలు దాటుతుండ‌గా ఆక‌స్మాత్తుగా వ‌చ్చిన రైలు.. ఆమె ఎలా త‌ప్పించుకుందంటే.. ఇగో వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *