Ts Rtc Electric buses” టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రిక్ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. Ts Rtc Electric buses” ఆర్టీసీ ఉద్యోగులు జీతాల కోసం గతంలో ఇబ్బంది పడ్డారన్నారు. ఆర్టీసీ సంస్థ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదని చెప్పారు. ప్రజా పాలనలో ఆర్టీసీకి పూర్వవైభం తీసుకొచ్చామని చెప్పారు. ఆగస్టు నాటికి మొత్తంగా 500 బస్సులు తీసుకొస్తామని చెప్పారు.
#TSRTC ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఎక్స్ ప్రెస్ నాన్ ఏసీ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సందడిగా జరిగింది.@Bhatti_Mallu @PonnamLoksabha @KomatireddyKVR @TSRTCHQ @PROTSRTC @YakaswamyChalla https://t.co/0wT3C6eRiw pic.twitter.com/J83lgJ7E0e
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) March 12, 2024
పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులు వచ్చేశాయ్!!
తెలంగాణ ఆర్టీసీ తొలిసారిగా ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఎక్స్ ప్రెస్ నాన్ ఏసీ బస్సులను వాడకంలోకి తెచ్చింది. మహాలక్ష్మి పథకం వర్తించే ఈ బస్సులను డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ… pic.twitter.com/WmPiLwCkrK
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) March 12, 2024
ఇవి కూడా చదవండి
Indiramma House Scheme” ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం.. నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లంటే..
Fire Accident In Bus ” మంటల్లో చిక్కుకున్న పెండ్లి బస్సు.. 10 దుర్మరణం