Ts Rtc Electric buses” 25 ఎల‌క్ట్రిక్ నాన్ ఏసీ బ‌స్సులు ప్రారంభం

Ts Rtc Electric buses

Ts Rtc Electric buses” టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మంగ‌ళ‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. Ts Rtc Electric buses”  ఆర్టీసీ ఉద్యోగులు జీతాల కోసం గ‌తంలో ఇబ్బంది ప‌డ్డార‌న్నారు. ఆర్టీసీ సంస్థ ఆస్తుల‌ను కోల్పోతుంద‌నే ఆందోళ‌న ఉండేద‌ని చెప్పారు. ప్రజా పాల‌న‌లో ఆర్టీసీకి పూర్వ‌వైభం తీసుకొచ్చామ‌ని చెప్పారు. ఆగస్టు నాటికి మొత్తంగా 500 బ‌స్సులు తీసుకొస్తామ‌ని చెప్పారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Indiramma House Scheme” ఇందిరమ్మ ఇండ్ల ప‌థ‌కం ప్రారంభం.. నియోజ‌క‌వ‌ర్గానికి ఎన్ని ఇండ్లంటే..

Fire Accident In Bus ” మంట‌ల్లో చిక్కుకున్న పెండ్లి బ‌స్సు.. 10 దుర్మ‌ర‌ణం

Rythu Bandhu” కొండలు,గుట్టలకు రైతుబంధ్ క‌ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *