Viral accident” రోడ్డెక్కితే చాలు ఏ ప్రమాదం ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలియదు. క్షణాల్లోనే ఢీ కొట్టడం జరిగిపోతుంటుంది. రోడ్డుపై ఎంతటి జాగ్రత్తతో ఉన్నా అప్పుడప్పుడు ఘోర ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రాణాలు కూడా పోతాయి. కింద ఇచ్చిన వీడియో చూడండి. ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో.. కనురెప్ప మూసి తెరిచేలోపే ప్రమాదం జరిగిపోయింది. వేగంగా వచ్చిన కారు ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్నది. ఓ వ్యక్తి చీకట్లో రోడ్డు దాటుతున్నాడు. ఇవతలి ఓవైపు ఇద్దరు తల్లి కూతుళ్లు అక్కడే నిలుచుని ఉన్నారు. అటు నుంచి రోడ్డు దాటుతున్న వ్యక్తి ఇరువైపులా చూస్తూ రోడ్డు దాటుతున్నాడు. రోడ్డు చివరిదాకా వచ్చాడు. మరో రెండు అడుగులు వేస్తే సేఫ్‌గా ఇంటికి వెళ్తాడు అనుకున్నలోపే వేగంగా వచ్చిన కారు క్షణాలో వ్యక్తిని ఢీ కొట్టింది. నడుచుకుంటు వెళ్తున్న వ్యక్తి ఎగిరి చాలా దూరం పడ్డాడు. అక్కడే ఇద్దరు తల్లీకూతుళ్లు భయంతో పరుగులు తీశారు. సీసీ వీడియోను చూస్తే వారెంత భయంతో పరుగులు పెట్టారో తెలుస్తుంది. ఆ వ్యక్తికి ఏం జరిగిందో వివరాలు తెలియదు.. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. కానీ రెప్ప పాటు కాలంలో ఘోరం జరిగిపోయింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
What else can be done as a pedestrian to reduce risk?
Slow down in built-up areas !!#IndianRoads pic.twitter.com/d4Mn6swqZU
— DriveSmart️ (@DriveSmart_IN) February 25, 2025
ఇవి కూడా చదవండి
Amazon” ఏదైనా వస్తువుపోయినా.. ఎక్కడైనా మరిచిపోయి… ఇది వెతికి పట్టిస్తోంది..
Bank Jobs” జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 650.. ఏదైనా డిగ్రీతో.. పూర్తి వివరాలు..
Gondi Damesa” మార్చి 1న కుర్లీలో గొండీ డేమ్సా పోటీలు.. హాజరవునున్న మహారాష్ట్ర, తెలంగాణ మంత్రులు
Amazon Offer” సాంసంగ్ నుంచి స్టన్నింగ్ ఫోన్.. 5జీ ఏఐ స్మార్ట్ ఫోన్..
realme P3 Pro 5G” రియల్ మీ పీ 3 ప్రో 5 జీ ఫ్లిప్‌కార్ట్‌లో 18 శాతం తగ్గింపుతో..
Bank Jobs”యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2691 పోస్టులు… ఏదైనా డిగ్రీతో
Bank Jobs”యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2691 పోస్టులు… ఏదైనా డిగ్రీతో
realme NARZO” రియల్ మీ నార్జో ఎన్ 65 5జీ రూ.11249