బెల్జియంలో దారుణ ఘటన
నవమాసాలు మోసి కన్న తల్లినే అత్యంత కిరాతకంగా ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచాడు. అనంతరం ఫ్రిజ్‌నే కాల్వలో పడేశాడు. ఈ ఘటన బెల్జియం దేశంలో చోటు చేసుకుంది. బెల్జియంలోని సెరాయింగ్‌లో జులై 10 వ తారీఖున జరగగా ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని
వ్యక్తి పోలీసులకు విషయాన్ని చెప్పాడు. పోలీసులు వెళ్లి ఆ ప్రాంతలో సెర్చ్ చేయగా ఏమీ దొరకలేదు. అనంతరం కాల్వలోనూ గాలించగా ఓ ఫ్రిజ్ దొరికింది. అందులో ఆమె శరీర భాగాలు, రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నాయి. దీంతో పాటు పక్కనే ఉన్న కంటెయినర్లో ఆ మహిళ తల మొండెం కనిపించాయి. వాటికున్నా ఆభరణాలు, ట్యాటులు, ఆధారంగా బాధితురాలి ఆనవాళ్లు కనుగొన్నారు. అనంతరం ఆమె కుమారుడిని విచారించగా ఆసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Check Also
OnePlus” వన్ ప్లస్ 13 స్మార్ట్ ఏఐ ఫోన్ 16GB RAM, 512GB స్టోరేజ్
OnePlus ” వనప్లస్ నుంచి భారీ ఫోన్ రిలీజ్ అయ్యింది. వివరాలు చూసుకున్నట్టయితే.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ …