బెల్జియంలో దారుణ ఘటన
నవమాసాలు మోసి కన్న తల్లినే అత్యంత కిరాతకంగా ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచాడు. అనంతరం ఫ్రిజ్‌నే కాల్వలో పడేశాడు. ఈ ఘటన బెల్జియం దేశంలో చోటు చేసుకుంది. బెల్జియంలోని సెరాయింగ్‌లో జులై 10 వ తారీఖున జరగగా ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని
వ్యక్తి పోలీసులకు విషయాన్ని చెప్పాడు. పోలీసులు వెళ్లి ఆ ప్రాంతలో సెర్చ్ చేయగా ఏమీ దొరకలేదు. అనంతరం కాల్వలోనూ గాలించగా ఓ ఫ్రిజ్ దొరికింది. అందులో ఆమె శరీర భాగాలు, రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నాయి. దీంతో పాటు పక్కనే ఉన్న కంటెయినర్లో ఆ మహిళ తల మొండెం కనిపించాయి. వాటికున్నా ఆభరణాలు, ట్యాటులు, ఆధారంగా బాధితురాలి ఆనవాళ్లు కనుగొన్నారు. అనంతరం ఆమె కుమారుడిని విచారించగా ఆసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Check Also
Sony Smart TV” స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్… ఇప్పుడే కొనండి..
Sony Smart TV” సోనీ బ్రావియా 2 సిరీస్ 108 సెం.మీ (43 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ …
Kurnool DCCB” కర్నూలు డీసీసీబీ (DCCB) స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్
Kurnool DCCB” కర్నూలులోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్. (DCCB), స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ …