సమాజం ఎటు వెళ్తోంది? ఒకప్పుడు వరకట్న వేధింపులు, హత్యల గురించి విన్నాం. కానీ ఇప్పుడు? క్షణిక సుఖాల కోసం, ప్రియుల మోజులో పడి కట్టుకున్న భర్తలను, కాబోయే భాగస్వాములను, కన్న పిల్లలను సైతం అత్యంత దారుణంగా హతమారుస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
కరీంనగర్‌లో ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సంస్థలో డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 29న భారీ జాబ్ మేళా. అర్హతలు, జీతం, ఫోన్ నంబర్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.