Latest News బాలల రక్షణలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనది: – జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శివకుమార్ పాఠశాలల్లో బాలల హక్కుల పరిరక్షణ, భద్రతకు ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శివకుమార్ అన్నారు. ‘మిషన్ బాల సురక్ష, శిక్షా మరియు న్యాయ-2026’ శిక్షణా కార్యక్రమం వివరాలు. byDc TeluguAugust 2, 2026