బ‌లూచిస్తాన్ దెబ్బ పాకిస్తాన్‌, చైనా దెబ్బ‌

ఒక్క‌దెబ్బకు రెండు పిట్ట‌లు ప‌డ్డాయనే అనే సామెత తెలుసు.. ఎన్ని జ‌రిగిన కుక్క‌తోక వంక‌ర అన్న‌ట్టు పాకిస్తాన్ వ‌క్ర‌బుద్ది మార‌డం లేదు. ఇటు భార‌త ఆర్మీ అటు బ‌లూచిస్తాన్ తిరుగుబాటు దారులు పాకిస్తాన్ కు చుక్క‌లు చూపిస్తున్న‌రు. త‌మ‌కు ప్ర‌త్యేక దేశం కావాల‌ని ఎప్ప‌టి నుండో డిమాండ్ చేస్తున్న బ‌లూచిన్ ప్రావిన్స్ వాసులు పాకిస్తాన్‌పై ఆర్మీపై విరుచుప‌డుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ క‌న‌ప‌డ‌తే చాలు పిచ్చి కుక్క‌ల‌ను చంపిన‌ట్టే బలూచ్ ఆర్మీ తిరుగుబాటు చేస్తున్న‌ది. తాజాగా బ‌లూచ్ ఆర్మీ కొట్టిన దెబ్బ‌కు ఇటు పాకిస్తాన్, చైనా న‌డ్డి విరిగినంత‌ప‌నైంది. పాకిస్తాన్ కు చెందిన ఆరేబియా స‌ముద్రంలో వ‌ర్త‌క వాణిజ్యలు జ‌రిపి గ్యాద‌ర్ పోర్ట్ బలూచిస్తాన్ ప్రాంత ప‌రిధిలో ఉంది. దీంతో ప్ర‌స్తుతం బలూచ్ ఆర్మీ గ్యాద‌ర్ పోర్ట్‌ను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ద‌మైన‌ట్టు తెలుస్తుంది. ఈ పోర్టు నుంచే చైనా ప‌శ్చిమాసియా దేశాల‌తో వ‌ర్త‌కం సాగిస్తున్న‌ది. ఈ క్ర‌మంలో బలూచ్ ఆర్మీ కొట్టే దెబ్బ‌కు కుక్క‌కాటుకు చెప్పుదెబ్బ‌లా అన్న చందంగా త‌యారుకానుంది. ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత బ‌లూచ్ ఆర్మీ సంబరాలు చేసుకున్న‌ట్టు త‌యారైంది. ఎన్ని జ‌రిగినా గుంట‌న‌క్క బుద్ది మాత్రం మార్చుకోదు పాకిస్తాన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *