Kesavapatnam si” కేశవపట్నం ఎస్ఐగా బాధ్యతల స్వీకరణ

Kesavapatnam si”  శంకరపట్నం, డిసి ప్రతినిధి

కేశవపట్నం పోలీస్‌ స్టేషన్‌కు కొత్తగా నియమితులైన శేఖర్ రెడ్డి బుధవారం తన ఎస్సై (సబ్‌ ఇన్‌స్పెక్టర్) పదవికి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

ఇంతకుముందు కేశవపట్నం ఎస్ఐగా పనిచేసిన కొత్తపల్లి రవి, ఎస్‌బి విభాగానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ, ఇటీవల జమ్మికుంటలో విధులు నిర్వహించిన శేఖర్ రెడ్డి కేశవపట్నం ఎస్ఐగా బదిలీ అయ్యారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాంతంలో శాంతి భద్రతలు, నేర నిరోధక చర్యలు మరింత మెరుగుపడేలా కృషి చేస్తానని తెలిపారు.

Header

 

iQOO Z10 Lite 5G – ఫుల్‌ లోడెడ్ 5G ఎంటర్‌టైన్‌మెంట్!
గేమింగ్, బింగింగ్, స్పీడ్ – అన్నీ ఒకే ఫోన్‌లో!

ఇవాళ 12PM కి లాంచ్ అవుతుంది!
కొత్త 5G పవర్‌ను అనుభవించండి

బుక్ చేయండి ఇప్పుడే:
https://amzn.to/4kEDyJU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *