Ponnam Prabhakar” కేసీఆర్ ఆరోగ్యం పై మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్

Ponnam Prabhakar”  తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారత‌ రాష్ట్ర సమితి (BRS) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrashekhar Rao health) అస్వస్థతకు  గురయిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కేసీఆర్ ఓ ప్ర‌యివేట్ హాస్ప‌ట్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై వచ్చిన వార్తలపై పలువురు నేతలు, అభిమానులు, ప్రజా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అస్వస్థతకు గురయ్యారన్న వార్త కలచివేసింది. ఆయన త్వరగా కోలుకొని పూర్తిస్థాయి ఆరోగ్యంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అంటూ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ట్వీట్ చేశారు. (Ponnam Prabhakar tweet on KCR)

(Telangana political news) తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలిచిన కేసీఆర్ ఆరోగ్యం విషయంలో, ఆయన అభిమానులతో పాటు, రాజకీయ ప్రత్యర్థులు కూడా త్వరితంగా కోలుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అధికారికంగా పూర్తి వివరాలు రావాల్సి ఉన్నప్పటికీ, కుటుంబసభ్యుల ప్రకారం ఆయన త్వరితంగా కోలుకుంటున్నట్టు సమాచారం.

 

 

Pm Modi” ఘ‌నా జాతీయ అవార్డు మోడీ కి రావాడానికి కార‌ణ‌మిదే.. ఇంత‌కు ముందు ఎవరెవ‌రికి వ‌చ్చిందంటే

Vishwambhara” మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ తాజా అప్‌డేట్‌

Oppo Reno14 5G” సరికొత్త డిజైన్‌తో శక్తివంతమైన ఫోన్ ఇప్పుడు మార్కెట్‌లో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *