Viral Video” ఒక వైపు గోమాత పరుగులు పెడుతోంది… మరోవైపు ఆ వెంటనే వేగంగా వస్తున్న రైలు! అయినా, అప్రమత్తతతో నిండిన లోకోపైలట్ తక్షణమే స్పందించి, గోవును రక్షించాడు. ప్రస్తుతం ఈ దృశ్యం వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సంఘటనలో, రైలు ట్రాక్‌పై ముందుగా ఒక గోమాత పరుగెత్తుతూ పోతుండగా, వెనక నుంచి వేగంగా రైలు వస్తోంది. అయితే, గోవు ప్రమాదంలో పడకూడదని భావించిన లోకోపైలట్ రైలు వేగాన్ని తగ్గించి, హారన్ మోగించి గోమాతను అప్రమత్తం చేశాడు.
దీంతో గోమాత వెంటనే దారి తప్పి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఘటన అందరినీ ఆకట్టుకుంటోంది.
Watch | ट्रैक पर आगे-आगे भागती गौ माता, पीछे दौड़ती ट्रेन, ट्रैक पर भागती गाय को बचाने के लिए लोको पायलट ने ट्रेन की रफ्तार कम कर हॉर्न बजाया. गाय ट्रेन की चपेट में आने से बच गई, अब वीडियो वायरल हो रहा है.#railtrack #locopilot #train #cow #viralvideo #trending #abpews pic.twitter.com/FeB573POEm
— ABP News (@ABPNews) July 13, 2025
