Additional Dcp” పోలీస్ స్టేషన్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన
అడిషనల్ డిసిపి ఎం భీమ్ రావు…
శంకరపట్నం డిసి ప్రతినిధి
కేశవపట్నం పోలీస్ స్టేషన్ శుక్రవారం కరీంనగర్ అడిషనల్ డీసీపీ ఎం భీమ్ రావు సందర్శించారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం. కేశవపట్నం పోలీస్ స్టేషన్ ను సందర్శించి, పోలీస్ ప్రాపర్టీని, పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు.
పోలీస్ శాఖ ప్రాపర్టీ పై ఎస్ ఐ కట్కూరి శేఖర్ రెడ్డిని, అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్స్ , పోలీస్ వాహనాలు, పోలీసులు వినియోగించే సామాగ్రి, రికార్డు చేసుకొని, కేసుల విచారణ కోసం పోలీస్ శాఖ పరంగా తీసుకోవాల్సన చర్యలపై పలు సూచనలు చేశారు.
కేశవపట్నం ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి పోలీస్ స్టేషన్ నిర్వహణ, కేసుల విచారణ పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్, కేశవపట్నం ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ రామచంద్రం ,శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Narzo 80 Pro 5G ” రియల్‌మీ గేమింగ్‌కి కొత్త డెఫినిషన్!

బిడ్డల తొలి బుక్కు! ✨
పిల్లల బుద్ధి పదునయ్యే పుస్తకం!
అక్షరాలు | సంఖ్యలు | ఆకారాలు
రంగులు | వాహనాలు | జంతువులు
⚕️ వృత్తులు | శరీర భాగాలు
మన చుట్టూ ఉన్న వస్తువులు!
నేర్చుకోవడం = ఇప్పుడు ఆటలా మారింది!
2 నుండి 6 ఏళ్ల చిన్నారులకి బెస్ట్ బుక్ ✅
పూర్తిగా రంగురంగుల బొమ్మలతో!
ఇప్పుడే ఆర్డర్ చేయండి!
మీ బిడ్డకి తెలివితేటలు నేర్పే మొదటి మెట్టు ఇది!https://amzn.to/3THLT3M లింక్ పై క్లిక్ చేయండి
