Shobharani Kumar” 20 సంవత్సరాలుగా ప్రజాసేవకు అంకితమైన నాయకులు
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్ పల్లికి చెందిన శోభారాణి కుమార్ యాదవ్ దంపతులు గత రెండు దశాబ్దాలుగా ప్రజల అభివృద్ధికి నిరంతరంగా కృషి చేస్తున్నారు. నిస్వార్ధ ప్రజాసేవ, విలువలతో కూడిన రాజకీయ ప్రస్థానంతో ఈ దంపతులు స్థానికంగా విశేష ప్రజాదరణ పొందారు.
ప్రజాసేవలో ప్రస్థానం:
-
2008లో కుమార్ యాదవ్ గారు మెట్ పల్లి గ్రామపంచాయతీ వార్డు సభ్యులుగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ సామాజిక సేవలో నిమగ్నమయ్యారు.
-
2013లో టిఆర్ఎస్ పార్టీ తరఫున బీసీ మహిళా రిజర్వేషన్ కింద ఆయన సతీమణి శోభారాణి గారిని ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో దించారు. 1240 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు.
-
2019లో పార్టీ టికెట్ లభించకపోయినా, శోభారాణి గారిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దించి మరోసారి 1236 ఓట్ల మెజారిటీతో గెలిపించారు.
సేవా తపన – సామాజిక నిబద్ధత:
శోభారాణి గారు రెండు సార్లు ఎంపీటీసీ, ఒకసారి వార్డు సభ్యురాలిగా ప్రజాసేవ చేసిన అనుభవం ఉంది. ఆమెకు సేవాదృక్పథం, మానవత్వం, అందరితో కలివిడిగా ఉండే స్వభావం కలిగి ఉంది. కుమార్ యాదవ్ గారు ప్రజల సమస్యల్ని తనవిగా భావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. గ్రామంలో ఉపాధ్యాయునిగా మాత్రమే కాకుండా, సామాజిక కార్యకర్తగా విస్తృతంగా సేవలందిస్తున్నారు.
భవిష్యత్ లక్ష్యం:
ప్రస్తుతం మెట్ పల్లి లోకల్ బాడీస్‌లో రిజర్వేషన్ అనుకూలిస్తే, సర్పంచ్ లేదా ఎంపీటీసీ స్థాయిలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. గ్రామస్థాయిలో అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు.
రాజకీయ అనుబంధం:
ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో సుదీర్ఘంగా కార్యకర్తలుగా సేవలందిస్తూ, పార్టీ అండదండలతో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులుగా నిలుస్తున్నారు. పార్టీ నాయకుల ఆశీస్సులతో మరింత ప్రజాసేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

రాఖీ స్పెషల్ గిఫ్ట్ సెట్ – అన్నయ్యకి ప్రేమతో!
Dreamica Rakhi Combo – Pack of 8
5 అందమైన రాఖీలు
లార్డ్ గణేశుడి విగ్రహం
స్పెషల్ గ్రీటింగ్ కార్డు
రోలీ చావల్ ప్యాక్ తో సంపూర్ణత
✨ కోడ్: GN-28
అన్నయ్యకి మీ ప్రేమను తెలియజేయడానికి ఇదే బెస్ట్ ఛాయిస్!
ప్రేమతో… ఆప్యాయతతో… స్నేహంతో!
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/46fDhc9 లింక్ పై క్లిక్‌చేయండి
