Kesavapatnam dog squad” మండల ప్రజల రక్షణే లక్ష్యం.. కేశవపట్నంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు – మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు

Kesavapatnam dog squad”

మండల ప్రజల రక్షణే లక్ష్యం – ఎస్‌ఐ కట్కూరి శేఖర్ రెడ్డి

శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
మండల ప్రజల భద్రతే పోలీస్ శాఖ ధ్యేయమని శంకరపట్నం ఎస్‌ఐ కట్కూరి శేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కేశవపట్నం గ్రామంలో డాగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిరోధక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలు కింద, మోడల్ స్కూల్, తహసీల్దార్ కార్యాలయం వెనుక భాగం, వాటర్ ట్యాంక్ పరిసరాలు వంటి ప్రదేశాల్లో ఆంటీ-నార్కోటిక్ తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్ లేదా నిషేధిత పదార్థాల వాసన లేదా ఉనికి ఉంటే, డాగ్ స్క్వాడ్‌ ద్వారా వెంటనే గుర్తించగలమని ఎస్‌ఐ తెలిపారు.

చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు:

ఎలాంటి మాదకద్రవ్యాల వినియోగం లేదా అక్రమ కార్యకలాపాలు జరిగితే, పోలీస్ శాఖ కఠినంగా స్పందించనుంది. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజల రక్షణ కోసం గస్తీలు, తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాగ్ స్క్వాడ్ ట్రైనర్ కపిల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ బాత్రూంకు స్టైల్ & సౌలభ్యం ఇవ్వండి!
ఇప్పుడు బాత్రూం షెల్ఫ్‌లను డ్రిల్ చేయాల్సిన అవసరం లేదు! ❌

Plantex Bathroom Organizer
✅ డ్రిల్లింగ్ అవసరం లేదు
✅ మెజిక్ స్టిక్కర్లు – సులభంగా అంటుతుంది
✅ GI స్టీల్ + CED పౌడర్ కోటింగ్ – తుప్పు రాదు
✅ మోడ్రన్ & స్టైలిష్ డిజైన్

1 షెల్ఫ్ ప్యాక్ – బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంది!

మీ బాత్రూంకు మంచి మార్పు ఇవ్వండి – ఇపుడు ఇన్‌స్టాల్ చేయండి!

హోమ్ డెలివరీ అందుబాటులో ఉంది
ఆర్డర్ చేయడానికి నాకు మెసేజ్ పెట్టండి!
అమెజాన్లో కొనుగోలు కోసం https://amzn.to/44PZV8r లింక్‌పై కొనుగోలు చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *