PG ECET, LAWCET” హైదరాబాద్, జూలై 25:
తెలంగాణ రాష్ట్రంలో పీజీ ఈసెట్ (PG ECET) మరియు లాసెట్ (LAWCET) కోర్సుల అడ్మిషన్లకు సంబంధించి అధికారిక షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు త్వరితగతిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
PG ECET అడ్మిషన్ల వివరాలు:
-
నోటిఫికేషన్ విడుదల తేదీ: జూలై 26
-
ఆన్లైన్ రిజిస్ట్రేషన్: ఆగస్ట్ 1 నుండి 9 వరకు
-
వెబ్ ఆప్షన్లు (మొదటి విడత): ఆగస్ట్ 11 & 12
-
సీట్ల కేటాయింపు: ఆగస్ట్ 16
-
కాలేజీల్లో రిపోర్టింగ్: ఆగస్ట్ 18 నుండి 21 వరకు
LAWCET అడ్మిషన్ల వివరాలు:
-
ఆన్లైన్ దరఖాస్తుల తేదీలు: ఆగస్ట్ 4 నుండి 14 వరకు
-
వెబ్ ఆప్షన్లు: ఆగస్ట్ 16 & 17
-
సీట్ల కేటాయింపు: ఆగస్ట్ 22
-
సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువు: ఆగస్ట్ 22 నుండి 25 వరకు

Samsung Galaxy M36 5G భారీ ఆఫర్!
Serene Green కలర్లో అందమైన ఫోన్!
6 GB RAM + 128 GB స్టోరేజ్
AI ఆధారిత 50MP OIS ట్రిపుల్ కెమెరా – రాత్రి పూట కూడా క్లియర్ ఫొటోలు!
️ Corning Gorilla Glass Victus+ – గట్టిగా, స్టైలిష్‌గా!
సగటు మందం కేవలం 7.7mm – స్లిమ్ & ఈజీ టు హోల్డ్!
Google Gemini & Circle to Search – కొత్త టెక్నాలజీ నేరుగా మీ చేతిలో!
ధర: కేవలం ₹17,499 మాత్రమే! (24% తగ్గింపు)
లిమిటెడ్ టైం ఆఫర్ – Samsung Storeలో మాత్రమే!
ఈ ఫీచర్లు ఈ రేటుకు అంటే… షాకే!
లింక్ పై https://amzn.to/41dNX7zక్లిక్ చేయండి
