Tspsc Exams” గ్రూప్ ప‌రీక్షల తేదీలు ప్ర‌క‌టించిన టీఎస్ పీఎస్సీ

Tspsc"

Tspsc Exams”  తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాత‌ర కొన‌సాగుతోంది. ప‌రీక్ష‌లు పూర్త‌యిన వాటికి రిజ‌ల్ట్ ఇవ్వ‌డం. ఎంపిక‌యిన‌వారికి నియామ‌క ప‌త్రాలు అందించ‌డం జ‌రుగుతూనే ఉంది. ప‌రీక్ష‌లు  జ‌ర‌గ‌నివాటికి ప‌రీక్ష‌ల తేదీలు కూడా ప్ర‌క‌టిస్తున్నారు. ఈ కోవాల‌నే గ‌తంలో టీఎస్ పీఎస్సీ  (Tspsc Exams)ప్ర‌క‌టించిన గ్రూప్ వ‌న్ నోటిఫికేష‌న్ ను ర‌ద్దు చేసి కొత్త‌గా మ‌రిన్ని పోస్టుల‌తో నోటిఫికేష‌న్ ఇచ్చారు.  దానికి సంబంధించి ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ సాగుతోంది. గ్రూప్ వ‌న్ ప్రిలిమినరీ ప‌రీక్ష జూన్ 9న ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. గ‌తంలో ఇచ్చిన గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల టైం షెడ్యూల్‌ను ఫిక్స్ చేసింది. దీనికి సంబంధించి ఒక ప్రకటన ను టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది.

Group -1 : గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష. జూన్ 9న

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి

Group -2 : గ్రూప్-2 పరీక్షలు. ఆగస్టు 7, 8 తేదీల్లో

Group -3 : గ్రూప్-3 పరీక్షలు. నవంబర్ 17, 18 తేదీల్లోనిర్వహించనున్న టీఎస్పీఎస్సీ.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Polar Bear” త‌ల్లి ప్రేమ అంటే ఇదే.. ఎలుగుబంటి వీడియో వైర‌ల్

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి

Brs Mp List” న‌లుగురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీఆర్ ఎస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *