Tirupati Leopard”
అలిపిరి, ఎస్వీ జూపార్క్ రోడ్డులో చిరుత కలకలం.
రాత్రి బైక్ పై వెళ్తున్న వారిపై దాడికి యత్నించిన చిరుత.
తృటిలో తప్పించుకున్న వాహనదారుడు. pic.twitter.com/NbzORGzu76
— greatandhra (@greatandhranews) July 26, 2025
Tirupati Leopard” తిరుపతి లోని అలిపిరి ప్రాంతంలో తాజాగా ఒక భయానక ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయాల్లో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తులపై చిరుతపులి దాడికి ప్రయత్నించింది. అయితే బైక్ వేగంగా వెళ్తుండడంతో ప్రయాణికులకు ఏం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో ఏముంది?
ఒక కారులో ఉన్న డ్యాష్‌క్యామ్ ఈ దృశ్యాలను రికార్డు చేసింది. వీడియోలో అడవి నుండి రోడ్డుపైకి ఊహించని రీతిలో ఒక చిరుతపులి బైక్‌పై ఎటాక్ చేసింది. కానీ బైక్ నడిపే వ్యక్తి చాకచక్యంగా వ్వవహరించడంతో ప్రమాదం నుండి తప్పించుకున్నారు.
ఈ ఘటన అలిపిరి నుంచి చెర్లపల్లి వెళ్తుండగా చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
చిన్న స్క్రీన్… గొప్ప అనుభవం!
Hisense E7Q 43” 4K QLED TV వచ్చేసింది!
✨ QLED డిస్ప్లే – రంగుల పండుగ
Dolby Vision + Dolby Atmos – సినిమా ఫీల్
వెడల్పైన Viewing Angle + AI Picture Engine
️ గేమింగ్ కి స్పెషల్ – Low latency mode
Built-in Google Assistant & Chromecast
Model: 43E7Q – స్టైలిష్ బ్లాక్ కలర్!
Budget లో Best QLED TV – Hisense Trust!
108cm స్టన్నింగ్ విజువల్స్ కోసం ఇది బెస్ట్ ఛాయిస్!
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/4f8Em7Lలింక్ పై క్లిక్ చేయండి
Hisense” స్మార్ట్ టీవీ సమీక్ష – ధరకు మించిన ప్రదర్శన!
Sony Bravia” సోనీ BRAVIA 5 55 అంగుళాల 4K మినీ LED గూగుల్ టీవీ – సమగ్ర విశ్లేషణ
