Kala ratna Award”2025 డప్పు రాధకు సఫల్ భారతీయ కళా రత్న అవార్డు ప్రధానం…

Kala ratna Award”
శంకరపట్నం: డిసి ప్రతినిధి:
డప్పు కళారంగాల్లో విశేష ప్రరత్నభ కనబరిచిన డప్పు రాధకు సఫల్ భారతీయ కళా రత్న అవార్డు అందుకున్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, తిమ్మాపూర్ మండలం, మొగిలిపాలెం గ్రామానికి చెందిన డప్పు రాదా డప్పు కొట్టడంలో తన ప్రతిభ చాటారు. రాధ ప్రతిభను గుర్తించిన సఫల్ భారతీయ కళారత్న అవార్డును వల్లంపల్లి నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రముఖ డప్పు కళాకారుని డప్పు రాధ కు రాష్ట్రంలో కళా రంగాల్లో అశేష ప్రతిభ కనబరిచినందుకుగాను సఫల్ భారతీయ ఫౌండేషన్ పౌండర్ పారుపల్లి శ్యాంసుంధర్ – శారద, అవార్డుకు ఎంపిక చేసి అందజేసినట్లు పేర్కొన్నారు. తన ప్రతిభను గుర్తించి తనకు కళా రత్న అవార్డు అందజేసినందుకు సంస్థ ప్రతినిధులైన భారతీయ ఫౌండేషన్ పారుపల్లి శారద శ్యాంసుందర్, కిషోర్ కు డప్పు కళాకారుని రాధా కృతజ్ఞతలు తెలిపారు.

 

వావ్ డీల్! Mivi DuoPods Maxx కేవలం ₹899 మాత్రమే!
13mm బాస్ డ్రైవర్స్
️ గేమింగ్ మోడ్
AI-ENC తో HD కాల్ క్లారిటీ
50 గంటల బ్యాటరీ బ్యాకప్
⚡ Type-C ఫాస్ట్ ఛార్జింగ్
Proudly Made in India

కానీ ఇప్పుడే ₹899కి లభ్యం!
70% ఆఫర్ – లిమిటెడ్ టైం మాత్రమే!

త్వరపడండి! మీ ఆడియో గేమ్ మారుస్తుంది!
https://amzn.to/45evOIh లింక్ పై క్లిక్ చేయండి..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *