Reels News” రీల్స్ పిచ్చి.. కొండ‌ల‌పై నుంచి కింద‌ప‌డి.. వీడియో

Reels News

Reels News” పొద్దున్న లేచిన ద‌గ్గ‌ర్నుంచి రాత్రి ప‌డుకునేదాకా చాలా మంది యువ‌తీ యువ‌కులు రీల్స్ కోసం ఆరాట‌ప‌డుతున్నారు. కొంత మంద‌యితే రీల్స్ కోసం ప్రాణాలను ఫ‌ణంగా పెడుతున్నరు. ఎన్నో సంద‌ర్భాల్లో ప్రాణాలు కూడా పోయాయి. మ‌రికొంత తీవ్ర‌గాయ‌ల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఇటువంటి ఘ‌ట‌నే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబాలో షార్ట్ రీల్‌ను రూపొందిస్తున్నఓ బాలిక ప్ర‌మాదానికి గురైంది. కొండ మీద ఓ చోట నిల‌బ‌డి పాట‌కు డ్యాన్స్ చేస్తున్న‌ది. త‌ర్వాత ఒక వైపు ప‌రుగెడుతున్న బాలిక కొండపై నుంచి బోల్తాపడింది. దొర్లుతూ కిందికి వెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో అదృష్టవశాత్తూ ఆమెకు పెద్దగా గాయాలు కాలేదు. ఎన్ని ఘ‌ట‌న‌లు చూసిన ఈ రీల్స్ పిచ్చి ఉన్న‌వారు మాత్రం మార‌డం లేదు..

 

ఇటువంటి క‌థ‌నాల‌ కోసం ఈ లింక్‌నుక్లిక్ చేసి ఫాలో అవండి… https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

ఇవి కూడా చ‌ద‌వండి

Dussehra Lucky Draw” వంద కొట్టు మేక‌ను ప‌ట్టు.. మొన్న బోయ‌ప‌ల్లి, నేడు తాళ్ల సింగారం.. తెలంగాణ ప‌ల్లెల్లో వినూత్న పోక‌డ

Samsung 43 Inches Smart TV “సాంసంగ్ 43 ఇంచుల టీవీ రూ.28,990కే.. అస‌లు ధ‌ర రూ. 49,900.. గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్లో ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు

Samsung Galaxy M15″ సాంసంగ్‌లో రూ. 11 వేల‌కే 5జీ ఫోన్..

Ghaziabad UP” ప‌ట్ట‌ప‌గ‌లు ఇంట్లోకి చొర‌బ‌డి చైన్ స్నాచింగ్‌.. వీడియో వైర‌ల్

Eagle Fighting” గాల్లో ఫైటింగ్‌.. ఎలుక కోసం కొట్టుకున్న మూడు తెల్ల‌గ‌ద్ద‌లు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *