Lalithapur” చిన్నారిని ఆశీర్వదించిన ఎడిటర్ ప్రసాద్…

Lalithapur” శంకరపట్నం డిసీ ప్రతినిధి
పుట్టినరోజు సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించిన తెలంగాణ న్యూస్ దినపత్రిక ఎడిటర్ డిఎస్ ప్రసాద్ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎడిటర్ ప్రసాద్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం లలితాపూర్ గ్రామంలో తన చిన్ననాటి మిత్రుడు క్లాస్మేట్, సదా నందన్ రెడ్డి మనవరాలి మొదటి పుట్టినరోజును పురస్కరించుకొని, చిన్ననాటి మిత్రులం హాజరై చిన్నారిని ఆశీర్వదించినట్లు ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్రులు మెట్టు రవీందర్, సుధాకర్, సత్యనారాయణ, నటరాజ్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

️☀️ వర్షం గానీ, ఎండ గానీ… సిద్ధంగా ఉండండి!
TEKCOOL ట్రావెల్ మినీ అంబ్రెల్లాతో మీ రోజును స్టైలిష్‌గా రక్షించుకోండి!

పోర్టబుల్ | లైట్ వెయిట్ | క్యూట్ డిజైన్
పక్కన వేసుకునే బాగ్‌లో సులభంగా పట్టే కాంపాక్ట్ అంబ్రెల్లా!

✨ ఫీచర్స్:
✅ మాన్యువల్ ఓపెన్
✅ 6 స్ట్రాంగ్ రిబ్స్
✅ సన్ అండ్ రెయిన్ ప్రొటెక్షన్
✅ ప్రత్యేకమైన కేస్ తో వస్తుంది
✅ బాలికలు & మహిళలకు బాగా సరిపడేలా డిజైన్

వేసవి లో ఎండనుంచి, వర్షంలో తడవకుండా – ఈ చిన్న అంబ్రెల్లా చాలా పెద్ద మద్దతు!

ఇప్పుడు తీసుకోండి – స్టైలిష్ & సేఫ్‌గా ఉండండి!
అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు  https://amzn.to/40EeDhIలింక్ పై క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *