Viral Video” ముందు మన డ్యూటీ మనం చేసి పక్కవారికి నీతులు చెప్పాలి అంటే ఇదేనేమో… ఉత్తరప్రదేశ్‌లోని పువైయన్ తహసీల్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)గా కొత్తగా IAS అధికారి రింకు సింగ్ రాహి నియమితులయ్యారు. చెత్తాచెదారంతో నిండిన పరిసరాలు, బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తులను చూసి కలత చెందారు. అయితే బహిరంగా మూత్ర విసర్జన చేస్తున్న కొంత మంది వ్యక్తులకు గుంజీలు తీయాలని శిక్ష వేశారు.
గుంజీలు తీయించాడని చూసిన కొందరు లాయర్లు.. ఇక్కడ టాయిలెట్లు మంచిగా ఉంటే ఎందుకు అలా చేస్తారు.. ముందు మీరు టాయిలెట్లు శుభ్రంగా పెట్టి శిక్షించండి అంటూ ధర్నా చేశారు. దీంతో ఐఎఎస్ అధికారి వారికి క్షమాపణ చెప్పి తాను గుంజీలు తీశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.
In UP’s Shahjahanpur, an IAS officer Rinku Singh did sit-ups during protest by lawyers. This was after IAS Singh, posted as SDM, objected to filth and lack of cleanliness in the tehsil premises not going down well with the agitating lawyers. pic.twitter.com/pDKJfF2KqJ
— Piyush Rai (@Benarasiyaa) July 29, 2025

వెబెల్‌కార్ట్ ప్రీమియం హోమ్ కీస్ వుడ్ కీ హోల్డర్
(29 సెం.మీ x 13.5 సెం.మీ x 0.4 సెం.మీ, వుడ్)
7 హుక్స్ – గృహ అలంకరణ కోసం అలంకారిక వస్తువు (బ్లాక్ కలర్)
Webelkart స్టోర్‌ను సందర్శించండి
⭐ రేటింగ్: 4.2 / 5 (197 సమీక్షలు)
#1 బెస్ట్ సెల్లర్ – వాల్ కీ హోల్డర్స్ విభాగంలో
ఈ నెలలో 1,000 మందికి పైగా కొనుగోలు చేశారు
⏰
ధర: ₹188.00 (81% తగ్గింపు)
అమెజాన్లో కొనుగోలు కోసం https://amzn.to/4mjwpPE లింక్ పై క్లిక్ చేయండి..
