Molangur” చికిత్స పొందుతూ యువకుడు మృతి…

Molangur”  మొలంగూర్ గ్రామంలో విషాదం…
శంకరపట్నం డిసీ ప్రతినిధి
చికిత్స పొందుతూ ఓ యువకుడు మొలంగూర్ గ్రామంలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. యువకుడి మృతి గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.కేశవపట్నం ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన గూళ్ళ శ్రీకాంత్ అనే యువకుడు పెళ్లి సంబంధాలు రావడంలేదని మనస్థాపానికి గురై ఈ నెల 30న గ్రామ శివారులో గడ్డి మందు తాగాడు.. గ‌మ‌నించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చికిత్స కోసం జమ్మికుంట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాంత్ పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్లు మృతుడి తండ్రి గూళ్ళ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.

 

ఒదోనిల్ తో మీ బాత్రూమ్ కి పరిమళ వాతావరణం!
Odonil Bathroom Air Freshener Zipper Mix

✨ 2 సూపర్ కాంబోలు:
50గ్రా (10గ్రా x 5) – Citrus, Jasmine, Rose, Lavender, Floral
30గ్రా (10గ్రా x 3) – Citrus, Jasmine, Lavender

ఒక్కసారి ఉంచితే 30 రోజులు వరకూ ఫ్రెష్ వాసన!
జర్మ్ ప్రొటెక్షన్ తో సహా
వేల మందికి రేటింగ్ – 4.3 స్టార్స్ ⭐⭐⭐⭐✰

ధరలు pocket-friendly – ఇప్పుడే ట్రై చేయండి!
https://amzn.to/46BmFM2లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *