Sarvai papanna” ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు..

Sarvai papanna”  శంకరపట్నం: డిసీ ప్రతినిధి:
భారత తొలి తెలుగు విప్లవ వీరుడు, బహుజన రాజ్య స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని శంకరపట్నం మండల కేంద్రంలో ఘనంగా సోమవారం నిర్వహించారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి పలువురు వక్తలు మాట్లాడారు. సామాజిక సమానత్వం, బహుజనులకు రాజ్యాధికారం కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మనందరికీ ఆదర్శమని, తన పోరాటాలతో పాలకులను గడగడలాడించిన ఆ మహనీయుడని గోల్కొండ కోటను స్వాధీనం చేసుకొని సాటిలేని యుద్ధ నైపుణ్యాలతో బహుజనులను కులవృత్తులను ఏకం చేసిన గొప్ప వ్యక్తి పాపన్న గౌడ్ అని , బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ పాపన్న గౌడ్ పీడిత జనుల కోసం ఆత్మ గౌరవం కోసం తన సర్వస్వాన్ని తారపోసిన మహాయోధుడు సర్వాయి పాపన్న పాలనకు ఎదురండి అణగారిన వర్గాల అభ్యున్నతకి పాటుపడిన పాపన్న గౌడ్ తెలంగాణలో పుట్టడం మనందరికీ గర్వకారణం సామాజిక రాజకీయ సమానత కోసం కృషి చేసిన వీరుడు సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో గౌడ నాయకులు, తదితరులు పాల్గొన్నారు..

 

️ మీ బెడ్‌రూ‌మ్‌కి కొత్త అందం!
✨ 100% Pure Cotton Bedsheet – King Size
108 x 108 Inches | 186 TC
డబుల్ బెడ్‌కి పరిపూర్ణంగా సరిపడే పరుపుపరిచి
నాణ్యమైన మెత్తటి కాటన్, స్టైలిష్ Trellis డిజైన్
️ 2 పిల్లో కవర్స్‌తో కలిపి వస్తుంది!

Haus & Kinder Classic Trellis Bedsheet
సౌకర్యం + స్టైల్ ఒకేలా కావాలంటే ఇదే బెస్ట్ ఛాయిస్!

మీ ఇంటికి.. గిఫ్ట్‌గా కూడా బెస్ట్!
లింక్ పై క్లిక్ చేసి https://amzn.to/3HC5aB8 అమెజాన్‌లో కొనుగోలు చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *