Delhi – Meerut Expressway” బైక్ ను రాంగ్ రూట్లో వచ్చి గుద్దిన కారు.. ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి..

Delhi - Meerut Expressway

Delhi – Meerut Expressway”  ఢిల్లీ మీర‌ట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వ‌చ్చిన కారు ఓ బైక్‌ను ఢీ కొట్టింది. ద్విచ‌క్ర‌వాహ‌నంపై ఉన్న ఇద్ద‌రు గాల్లో ఎగిరిప‌డ్డారు. గ‌మ‌నించిన స్థానికులు స‌మీపంలోని హాస్పిట‌ల్ కు త‌రలించారు. చికిత్స పొందుతూ ఆ ఇద్ద‌రు మృతి చెందారు. మృతి చెందిన వారిని గౌత‌మ్‌(20) మంజు(40)గా గుర్తించారు. కాగా ఢిల్లీ మీర‌ట్ హైవేపై ద్విచ‌క్ర‌వాహ‌నాల‌కు అనుమ‌తి లేద‌ని స‌మాచారం.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Hyderabad News” ఓల్డ్ సిటీలో విరిగిప‌డ్డ చెట్టు.. 12 మందికి తీవ్ర గాయాలు

Upsc exams” ప్రిలిమ్స్ పాసైనోళ్ల‌కు రూ. ల‌క్ష ఆర్థిక సాయం

Viral Video” ఈ పెద్దాయ‌న క్రియేటివీటియే వేరు.. కొనియాడిన ఆనంద్ మ‌హింద్రా.. వీడియో..

Maharastra crime news”సరదా కౌగిలింత‌నో… ప్రాంక్ వీడియోనో కానీ మ‌హిళ ప్రాణం తీసింది.. వీడియో

Adilabad Crime News” ఆదిలాబాద్‌లో దారుణం.. భార్య గొంతు కోసి చంపేసి.. భర్త కూడా ఆత్మహత్యాయత్నం

Viral Video”చుట్టుముట్టిన మొస‌ళ్లు.. కొట్లాడి త‌ప్పించుకున్న జీబ్రా.. వీడియో వైర‌ల్

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *