Karimpeta” నివేదికలు కలెక్టర్ కు అందజేస్తాం.. హుజురాబాద్ డిఎల్పిఓ శ్రీనివాస్…
శంకరపట్నం : డిసీ ప్రతినిధి
ఇల్లు నిర్మాణాన్ని నిలిపివేశారని ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా కలెక్టర్ ఆదేశం మేరకు గురువారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టినట్లు హుజురాబాద్ డిఎల్పిఓ పాత శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ శ్రీనివాస్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన వనపర్తి రజిని నూతన గృహం చేపట్టగా అనుమతులు నిలిపివేశారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు కరీంపేట గ్రామంలో క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఫిర్యాదుదారుల నుండి, గ్రామస్తుల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు. విచారణలో వెళ్లడైనా పూర్తి సమాచారాన్ని నివేదికలు తయారుచేసి జిల్లా కలెక్టర్ కు అందజేయడం జరుగుతుందని, డిఎల్పిఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ విచారణలో మండల పరిషత్ ఎంపీ ఓ కాసగోని ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి సుమన్, బాధితులు, ఫిర్యాదుదారులు ,గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

పూజల కోసం శుభకర్త్ నిత్య కలశం
మీ ఇంటి దేవాలయానికి ఆధ్యాత్మిక స్పర్శ ఇవ్వండి!
శుభకర్త్ నిత్య తాంబే కలశం
పొట్టి పరిమాణం – ఎత్తు: 2.8 అంగుళాలు
వ్యాసం: 3.1 అంగుళాలు | బరువు: 64 గ్రాములు
శుద్ధ తామ్రంతో తయారు చేసిన పవిత్ర కలశం
నీటి అభిషేకం, పూజా కార్యకలాపాలకు సరిపడే అవసరమైన వస్తువు
✨ మీ పూజా మందిరానికి ఒక సంప్రదాయ ఆకర్షణ!
ఇప్పుడు పొందండి – ప్రతి ఇంటి పూజా అవసరానికి తగినది!
అమెజాన్‌లో ఆర్డర్ చేయడానికి https://amzn.to/4oHleT3 లింక్ పై క్లిక్ చేయండి..
