Shivalayam” కేశవపట్నం శివాలయంలో ఘనంగా లక్ష బిల్వార్చన మహోత్సవం..

Shivalayam”  హాజరైన శ్రీ శ్రీ సద్గురు ధర్మభూషణ మహదేవ్ స్వామీజీ..
ఆలయ ప్రధాన అర్చకులు బంగి మఠం నాగయ్య..
శంకరపట్నం: డిసీ ప్రతినిధి:
కేశవ్ పట్నం శివాలయంలో ఘనంగా లక్ష బిల్వార్చన ఆలయ ప్రధాన అర్చకులు బంగి మఠం నాగయ్య ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నాగయ్య మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం కేశవపట్నంలో గల పురాతనమైన శివాలయం లో శ్రావణమాసం చివరి శుక్రవారం పురస్కరించుకొని స్వామివారికి విశేష అభిషేకములు, లక్ష బిల్వార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మహాదేవ్ మఠం శ్రీ శ్రీ సద్గురు ధర్మభూషణ మహదేవ్ స్వామీజీ హాజరై ప్రత్యేక పూజా, లక్ష బిల్వార్చన ప్రత్యేక పూజల సందర్భంగా భక్తులకు కేశవపట్నంలోని ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ గుర్రం వాణ వెంకటేశం అన్నదానం నిర్వహించినట్లు ఆలయ పూజారి నాగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు శిమిరాల రాఘవాచార్యులు, బంగి మఠం అభిషేక్, బంగి మఠం ఫణి ధర్, గంజి సాయిరాం, చక్రపాణి, వెంకటాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రముఖ వ్యాపారవేత్త, మండల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తణుకు ప్రభాకర్, తనకు ఓంకారం, తనకు సత్యనారాయణ, పాలడుగు జగదీశ్వరయ్య, పాలడుగు బాపన్న శివ కేశవ భజన మండలి అధ్యక్షులు భూపతి నాగభూషణం, ఆల్ఫ్రెడ్ ఇంగ్లీష్ మీడియం నోబెల్ స్కూల్ కరస్పాండెంట్ గుర్రం వాణి వెంకటేశం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

 

శుభ కార్యాల అందానికి శోభాయమాన అలంకరణ!

పూజా గది, గణేశ్ చతుర్థి, నవరాత్రి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావ‌ళి,
వంటి పర్వదినాల్లో మన గృహాన్ని అలంకరించేందుకు ఇప్పుడు కొత్త అద్భుతం!

✨ Divyakosh Lotus Hanging – 6 పీసెస్ – 16 అంగుళాలు
డోర్ హ్యాంగింగ్స్, వాల్ డెకోరేషన్ – హస్తకళతో తయారు చేసిన భారతీయ శిల్పకళకు ప్రతిరూపం!
Amazon’s Choice | ⭐ 4.3 రేటింగ్ | 900+ సంతృప్తి చెందిన ఖాతాదారులు
MRP ₹1583 → ఇప్పుడు కేవలం ₹475 (70% తగ్గింపు‼️)

ప్యాక్ లో: 6 పీసెస్, ప్రతి ఒక్కటి 16 అంగుళాల సైజ్ లో
ఇంటి అలంకరణకి, దేవాలయ మంటపాలకి, ఫెస్టివల్ డెకోరేషన్ కి పర్ఫెక్ట్!

ఇప్పుడు ఆర్డర్ చేయండి  https://amzn.to/3UBQO6Rలింక్ పై క్లిక్ చేయండి..

️ ఈ దీపావళి మీరు చేసే అలంకరణ, అందరినీ ఆకట్టుకుంటుంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *