Vice-Chancellors” తెలంగాణలోని యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్ల (వీసీ)పదవీకాలం ముగియడంతో ఇన్‌ఛార్జ్ విసిలను నియమిస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు ఇంఛార్జ్ వైస్ చాన్సలర్లను నియమించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఇంఛార్జ్ వీసీలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఓయూ(ou) – దాన కిషోర్
JNAFAU – జయేష్ రంజన్
JNTU – బుర్రా వెంకటేశం
BRAOU – సయ్యద్ రిజ్వీ
శాతవాహన విశ్వవిద్యాలయం (su)- సురేంద్ర మోహన్
కాకతీయ యూనివర్సిటీ(Ku)- వాకాటి కరుణ
MGU నల్గొండ – నవీన్ మిట్టల్
తెలంగాణ యూనివర్సిటీ (TU) – సందీప్ సుల్తానియా
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం- శైలజా రామయ్యర్
పాలమూరు – అహ్మద్ నదీమ్
ఇవి కూడా చదవండి
meteors”ఆకాశంలో అద్భుతం.. వెలుగులు విరజిమ్మిన ఉల్కలు.. వీడియో
Iran president” ఇరాన్ అధ్యక్షుడుహెలికాప్టర్ ప్రమాదంలో మృతి
Karnataka Bus Accident” ఫ్లైఓవర్ పై రెయిలింగ్‌ను గుద్ది వేలాడిన బస్సు..
Khammam Cirme News” ఆస్తి కోసం కన్నతల్లిని, కన్న కూతుళ్ల హత్య
Viral video” నడిరోడ్డుపై అంటుకున్న బైక్..కూల్ డ్రింక్‌తో చల్లార్చిన యువకుడు..వీడియో వైరల్
Viral video” నడిరోడ్డుపై అంటుకున్న బైక్..కూల్ డ్రింక్‌తో చల్లార్చిన యువకుడు..వీడియో వైరల్
Bharathiyudu”భారతీయుడు 2′ ట్రైలర్ రిలీజ్ కోసం ప్లాన్
North korea” రెడ్ కల రెడ్ కలర్ లిప్‌స్టిక్‌పై ఉత్తర కొరియాలో నిషేధం