Raja Bahadur Venkata Rama Reddy”
ఆర్ బి వి ఆర్ ఆర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరహరి జగ్గారెడ్డి, ప్రధాన కార్యదర్శి బండ గోపాల్..
శంకరపట్నం: డిసి ప్రతినిధి:
గొప్ప దేశభక్తుడు సేవాకర్త ప్రజానాయకుడు రాజా బహదూర్ వెంకట రామారెడ్డి చేసిన కృషి, సమాజానికి అందించిన సేవలు ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తాయని, ఆర్బివిఆర్ఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నరహరి జగ్గారెడ్డి ప్రధాన కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ ముందుగల ఆయన విగ్రహానికి 156వ జయంతి సందర్భంగా పూలదండలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నరహరి జగ్గారెడ్డి మాట్లాడుతూ రాజా బహదూర్ వెంకట రామారెడ్డి స్వాతంత్ర సమరయోధుడిగా హైదరాబాద్ మొట్టమొదటి కోత్వాల్ గా ప్రజల కోసం పనిచేసిన నేతగా తన జీవితాన్ని దేశం ప్రజల సేవలో అంకితం చేశారని అన్నారు ఆయన చేసిన సేవలు ముఖ్యంగా విద్యారంగంలో తెలుగు సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయని నరహరి జగ్గారెడ్డి అన్నారు ప్రధాన కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యా మందిరాలను స్థాపించడం విద్యా బోధనలను ప్రజల దగ్గరకు తీసుకు రావడం వంటి ఎన్నో కార్యక్రమాల్లో ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచారని బండ గోపాల్ రెడ్డి అన్నారు ఆయన తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ప్రజల సంక్షేమం కోసం ఆరాటపడ్డారని గోపాల్ రెడ్డి అన్నారు ఆయన జయంతిని జరుపుకోవడం ఆయన ఆశయాలను నిలబెట్టడానికి మనం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలన్నారు ఆయన చూపించిన మార్గంలో అడుగులు వేయడానికి సిద్ధపడాలని గోపాల్ రెడ్డి సూచించారు తెలంగాణ వైతాళికుడు రాజా బహద్దూర్ వెంకట రామా రెడ్డి 156వ జయంతి ఉత్సవాలను ఆర్బివిఆర్ఆర్ బీఇడీ కళాశాలలో సైతం శుక్రవారం ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఎంపికైన పేద రెడ్డి విద్యార్థులకు ఉపకార వేతనాలు రూపాయలు ఒక్కొక్కరికి 10వేల చొప్పున పంపిణీ చేశారు . ఈ ఉపకారవేతనాలను ఆర్ బి వి ఆర్ ఆర్ విజ్ఞాన పరిషత్ తరుపున 15 మంది ఇంటర్మీడియట్ ఎపుసెటు నీట్ జెఈ మెయిన్స్ లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనాలను అధ్యక్షులు నరహరి జగ్గారెడ్డి ప్రధాన కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి ఉపాధ్యక్షులు ఇనుకొండ నాగేశ్వర్రెడ్డి గన్ను మహేశ్వర్ రెడ్డి కోశాధికారి కాసర్ల మధుకర్ రెడ్డి సంయుక్త కార్యదర్శి దాసరి రాంరెడ్డి దారం జగన్నాథరెడ్డి దావ భాస్కర్ రెడ్డి చింతల శ్రీనివాసరెడ్డి నల్ల కొండాల్ రెడ్డి చింతిరెడ్డి రమణారెడ్డి గుజ్జుల రేష్మపంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అల్ఫోర్స్ విధ్యా సంస్థల అధినేత వూట్కూరి నరేందర్ రెడ్డి , సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు, రాజా బహద్దూర్ వెంకట రామా రెడ్డి రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నరహరి జగ్గా రెడ్డి కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి కోశాధికారి కాసర్ల మధూకర్ రెడ్డి , పెండ్యాల కేశవ రెడ్డి, రెడ్డి సంఘం సీనియర్ నాయకులు కాంతాల సత్యనారాయణ రెడ్డి ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్ జాలి శ్రీనివాస్ రెడ్డి ,బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ నల్ల సుదర్శన్ రెడ్డి, రెడ్డి,ఉపాధ్యక్షులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, గన్ను మహేశ్వర్ రెడ్డి , సంయుక్త కార్యదర్శులు దాసరి రాం రెడ్డి, , ధ్యావ భాస్కర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు చింతల శ్రీనివాస్ రెడ్డి, , నల్ల కొండల్ రెడ్డి, చింతిరెడ్డి రమణ రెడ్డి, గుజ్జుల రేష్మ , రెడ్డి సంఘం నాయకులు పంచ సుదర్శన్ రెడ్డి సంది తిరుపతిరెడ్డి గోగూరి బాపురెడ్డి ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి గవ్వ వంశీధర్ రెడ్డి ధన్యాకుల శ్రీనివాస్ రెడ్డి బిరెడ్డి కర్ణాకర్ రెడ్డి గుండాటి శ్రీనివాస్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి దామెర మహేందర్రెడ్డి కేతిరెడ్డి అంజిరెడ్డి ఓరుగంటి సంతోష్ రెడ్డి రవీందర్ రెడ్డి వేముల సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శుభ కార్యాల అందానికి శోభాయమాన అలంకరణ!
పూజా గది, గణేశ్ చతుర్థి, నవరాత్రి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావళి,
వంటి పర్వదినాల్లో మన గృహాన్ని అలంకరించేందుకు ఇప్పుడు కొత్త అద్భుతం!
✨ Divyakosh Lotus Hanging – 6 పీసెస్ – 16 అంగుళాలు
డోర్ హ్యాంగింగ్స్, వాల్ డెకోరేషన్ – హస్తకళతో తయారు చేసిన భారతీయ శిల్పకళకు ప్రతిరూపం!
Amazon’s Choice | ⭐ 4.3 రేటింగ్ | 900+ సంతృప్తి చెందిన ఖాతాదారులు
MRP ₹1583 → ఇప్పుడు కేవలం ₹475 (70% తగ్గింపు‼️)
ప్యాక్ లో: 6 పీసెస్, ప్రతి ఒక్కటి 16 అంగుళాల సైజ్ లో
ఇంటి అలంకరణకి, దేవాలయ మంటపాలకి, ఫెస్టివల్ డెకోరేషన్ కి పర్ఫెక్ట్!
ఇప్పుడు ఆర్డర్ చేయండి https://amzn.to/3UBQO6R లింక్ పై క్లిక్ చేయండి..
️ ఈ దీపావళి మీరు చేసే అలంకరణ, అందరినీ ఆకట్టుకుంటుంది!
