Youth Congress”
శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన ఎడ్ల శివను, యూత్ కాంగ్రెస్ శంకరపట్నం మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా జాతీయ నాయకత్వం నియమిస్తూ నియామక పత్రాన్ని జారీ చేసింది.
ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ, “నన్ను ఈ పదవికి ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా నా నియామకానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు,” అని తెలిపారు.
తన నియామకానికి కృషి చేసిన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ సభ్యులు మరియు శంకరపట్నం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, కొత్తగట్టు మాజీ ఎంపిటిసి మరియు మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ ఉప్పుగల్లు మల్లారెడ్డి తదితర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
మీరు మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారా..? కింది లింక్ పై క్లిక్ చేయండి..
Lava Play Ultra 5G: లిమిటెడ్ టైం ఆఫర్ లో … అద్భుతమైన ఫీచర్లతో కేవలం ₹14,998కే!

మిరానా వారియర్ 360° స్టంట్ RC కార్! ⚡
హై స్పీడ్ – హై స్టైల్ – హై ఫన్!
Sky Blue Edition
360° రోటేషన్ స్టంట్స్
పక్కా కంట్రోల్‌తో ఫన్ డ్రైవింగ్
Type-C USB ఛార్జింగ్
Made in India – Safe & Stylish
Boys & Girls – అందరికీ సరదా గిఫ్ట్!
ఇప్పుడే బుక్ చేయండి – కేవలం ₹999/- మాత్రమే!
( 23% డిస్కౌంట్ – లాస్ట్ స్టాక్!)
847+ రివ్యూస్ | 200+ కొనుగోళ్లుఏ already this month!
ఫాస్ట్ డెలివరీ – డీటెయిల్స్ కోసం!
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/3VlRZaKలింక్ పై క్లిక్ చేయండి..
