Water Crisis” మొలంగూర్ లో నీటి కష్టాలు రాత్రి రోడ్డెక్కిన మహిళలు…

Water Crisis”  శంకరపట్నం: డిసీ ప్రతినిధి: నీతి కష్టాలు గత మూడు నెలల నుండి ఏర్పడి కాలనీవాసుల కష్టాలు, వర్ణాతితం అని మహిళలు రోడ్ ఎక్కిన ఘటన మంగళవారం రాత్రి మొలంగూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలోని మెయిన్ రోడ్డు కాలనీ వాసులకు మూడు నెల‌లుగా నీరు రాక అల్లాడుతున్నామన్నామ‌ని వాపోతున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శికి, సిబ్బందికి చెప్పిన నిర్లక్ష్యంగా నిరంకుశంగా వ్యవహరిస్తూ మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల నుండి నీరు రాక కూలీ నాలి చేసుకొని ఇంటికి వచ్చి పంటలు చేసుకోవడానికి కూడా వర్షాకాలంలో నీరు దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మొలంగూర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిరంకుశంగా వ్యవస్థను పంచాయతీ కార్యదర్శి పై గ్రామపంచాయతీ సిబ్బందిపై శాఖ పరంగా చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. నీటి కష్టాలు తీర్చి కాలనీవాసులను ఆదుకోవాలని కోరుతున్నారు.

 

నయా గేమింగ్ బీట్ వచ్చేసింది!
HP Omen Ryzen 7 + RTX 4060
16GB DDR5 RAM | 1TB SSD | 165Hz డిస్‌ప్లే
Cool RGB Keyboard, Tempest Cooling ❄️
ఎంత సూపర్‌ అంటే… GTA, COD, Cyberpunk – అన్నీ MAX సెట్టింగ్స్‌లో!

ప్రొ గేమర్స్ కోసం!
#HPOmen #GamingBeast #LevelUp
లింక్ పై క్లిక్   https://amzn.to/3HDqo1J చేసి అమెజాన్‌లో కొనుగోలు చేయండి..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *