లండన్ విమానం వాష్‌రూంలో శృంగారంలో మునిగితేలుతూ పట్టుబడిన జంటను విమానం నుంచి సిబ్బంది దించివేసిన ఘటన కలకలం రేపింది. బ్రిటన్‌లోని లుటన్ నుంచి స్పెయిన్‌కు వెళుతున్న ఈజీజెట్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కొట్టుకుపోయిని సిటీ.. 5,300 మంది మృతి.. 10 వేల మంది గల్లంతు
జంట శృంగారంలో పాల్గొంటుండగా ఫ్లైట్ అటెండెంట్ కంటపడటంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. సెప్టెంబర్ 8న జరిగిన ఈ ఘటనకు సంబంధించి 37 సెకండ్ల నిడివి కలిగిన వీడియో ట్విట్టర్‌లో వైరలవుతోంది. ఈ వైరల్ క్లిప్‌ను ఇప్పటివరకూ 50 లక్షల మందికిపైగా వీక్షించారు. ఫ్లైట్ సహాయకుడు టారులెట్ ముందు వేచిచూస్తూ ఆపై తలుపు తెరవగానే జంట అభ్యంతరకరంగా కనిపించడంతో అతడు షాక్ తిన్నాడు. వాష్‌రూంలో జంట చేసిన పనికి పలువురు ప్రయాణీకులు నవ్వు ఆపుకోలేకపోగా, మరికొందరు ప్రయాణీకులు అసౌకర్యంగా ఫీలయ్యారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఈజీజెట్ ప్రతినిధి స్పందించారు. సెప్టెంబర్ 8న ఈ ఘటన జరిగిందని, ప్రయాణీకులిద్దరినీ విమానం నుంచి దింపివేశామని తెలిపారు.
ఆమె ప్రాణాలకు విలువ లేదు… ఒక చెక్ రాయండి..
మా వార్తలు మీకు నచ్చినట్టయితే గంట గుర్తును నొక్కి నోటిఫికేషన్ అలో అనండి.. సమగ్రమైన వార్తలను చదవండి
