BoatAccident” నైజీరియాలోని ఉత్తర-మధ్య భాగంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. నైజర్ రాష్ట్రంలోని బోర్గు ప్రాంతంలో జరిగిన ఈ విషాద సంఘటనలో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, అని అక్కడి అధికారులు ప్రకటించారు.
ఈ పడవ మంగళవారం ఉదయం తుంగన్ సులే అనే పట్టణం నుంచి దుగ్గ పట్టణం వైపు ప్రయాణిస్తుండగా, కైంజి రిజర్వాయర్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. పడవ ఓవర్‌లోడ్ కావడం, అలాగే నీటిలో మునిగిపోయి కనిపించని చెట్టు మొద్దును ఢీకొనడం వల్లే ఇది జరిగిందని నైజర్ రాష్ట్ర అత్యవసర నిర్వహణ సంస్థ (NSEMA) వెల్లడించింది.
ప్రమాద సమయంలో పడవలో స్త్రీలు, చిన్నపిల్లలు సహా 100 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో కొందరిని రక్షించినప్పటికీ, ఇంకా అనేకమంది గల్లంతయ్యారని సమాచారం.
NSEMA డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా అరా మాట్లాడుతూ, “60 మృతదేహాలను వెలికితీశాం. మరికొందరిని గాలించడం కొనసాగుతోంది” అని పేర్కొన్నారు.
అలాగే, పది మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, ఇంకా అనేక మంది ఆచూకీ తెలియని పరిస్థితి కొనసాగుతోంది.
ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న షాగుమి జిల్లా అధిపతి సాదు ఇనువా ముహమ్మద్ మాట్లాడుతూ, “పడవలో 100 మందికంటే ఎక్కువ మంది ఉన్నట్టు అంచనా” అని తెలిపారు.

మీ టీవీకి టైమ్ అప్‌గ్రేడ్ కావాల్సిందే!
Hisense 43 అంగుళాల E6N సిరీస్ Google TVతో మీ ఇంటికి సినిమాటిక్ అనుభవం తీసుకురండి.
4K Ultra HD రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో కళ్లకు విందైన దృశ్యం.
24W డాల్బీ ఆడియో, DTS Virtual X సపోర్ట్‌తో ధ్వని స్పష్టత అద్భుతంగా ఉంటుంది.
Netflix, Prime Video, Hotstar లాంటి యాప్‌లు ముందే ఇన్‌బిల్ట్.
స్క్రీన్ మిర్రరింగ్, Chromecast, AirPlay, Google Assistant – అన్నీ సిద్ధంగా ఉన్నాయి.
3 HDMI, 2 USB పోర్ట్స్‌తో కనెక్టివిటీకి కేరాఫ్ అడ్రెస్.
ఇది కేవలం TV కాదు – మీ ఇంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ హబ్!
అమెజాన్‌లో కొనేందుకు https://amzn.to/45QtJ6I లింక్ పై క్లిక్ చేయండి..

Redmi Pad Pro” పవర్ఫుల్ ఫీచర్లతో .. మీ డిజిటల్ అవసరాలకు అద్భుతమైన పరిష్కారం
