Social Service” ఉన్నత చదువులే లక్ష్యంగా ముందుకు సాగాలి…
న్యాయవాది హరికృష్ణ గౌడ్…
శంకరపట్నం: డిసి ప్రతినిధి:
పరశురాములు సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తాయని న్యాయవాది బొంగోని హరికృష్ణ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ గౌడ్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం,శంకరపట్నం మండలం, ఎరడపల్లి గ్రామ లో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు గ్రామానికి చెందిన జంగిలి పరుశురాములు అనే వ్యక్తి సేవాభావంతో విద్యార్థులకు సొంత ఖర్చులతో టీ షర్ట్స్ వితరణ చేయడం అభినందనీయమన్నారు. పరశురాములు సామాజిక సేవ దృక్పథం అమోఘమని విద్యార్థులు ఉన్నత చదువులే లక్ష్యంగా సన్మార్గాన్ని ఎంచుకొని విద్యార్థి దశ నుండే బంగారు బాటలు వేసుకునేందుకు ఉపాధ్యాయుల బోధనలతో మేధస్సును పెంచుకొని, ఉన్నత చదువులు చదివి కన్న తల్లిదండ్రులకు పుట్టిన గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. పరశురాములు సామాజిక సేవ కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలిచి పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థుల కు అండగా నిలిచేందుకు గ్రామస్తులు కూడా పలువురు అండగా నిలవడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవాకర్త బొంగోని అభిలాష్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూమిరెడ్డి, ఉపాధ్యాయులు శ్రీధర్, రవీందర్ రెడ్డి, చేరాలు, రమేష్ ,లింగమూర్తి, రమేష్ రావు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ టీవీకి టైమ్ అప్‌గ్రేడ్ కావాల్సిందే!
Hisense 43 అంగుళాల E6N సిరీస్ Google TVతో మీ ఇంటికి సినిమాటిక్ అనుభవం తీసుకురండి.
4K Ultra HD రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో కళ్లకు విందైన దృశ్యం.
24W డాల్బీ ఆడియో, DTS Virtual X సపోర్ట్‌తో ధ్వని స్పష్టత అద్భుతంగా ఉంటుంది.
Netflix, Prime Video, Hotstar లాంటి యాప్‌లు ముందే ఇన్‌బిల్ట్.
స్క్రీన్ మిర్రరింగ్, Chromecast, AirPlay, Google Assistant – అన్నీ సిద్ధంగా ఉన్నాయి.
3 HDMI, 2 USB పోర్ట్స్‌తో కనెక్టివిటీకి కేరాఫ్ అడ్రెస్.
ఇది కేవలం TV కాదు – మీ ఇంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ హబ్!
అమెజాన్‌లో కొనేందుకు https://amzn.to/45QtJ6I లింక్ పై క్లిక్ చేయండి..
