చంద్రుడిపై పరిశోధనల కోసం పంపిన చంద్రయాన్ 3 రాకెట్ విజయవంతంగా
జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. శనివారం నాడు ఈ ఘట్టం
ముగిసింది. ఇకనుంచి చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఈనెల 23
చంద్రుడిపై దిగనుంది.
https://www.instagram.com/p/CvkOJwXh9CT/?utm_source=ig_web_button_share_sheet