ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం మందస మండలం గౌడగురంటిగ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. మృతి చెందిన వారు ఒడిశాకు చెందిన వారు. ఇంకో 27 మంది గాయాలయ్యాయి. ఒడిశాలో ఓ పార్టీ సమావేశానికి కొంత మంది ఒడిశా వాసులు ట్రాక్టర్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో గౌడగురంటి గ్రామసమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రంలో గుడ్డిపద్రకు చెందిన ఈశ్వర్ (55), కుసుమల గ్రామానికి చెందిన బుయ్య జగన్నాథ్ (52) స్పాట్‌లోనే మృతి చెందారు. 27 మందికి గాయాలయ్యాయి.
బ్యూటీ భామది నేడు బర్త్ డే… బీచ్ అందాల విందు
ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం సీఎం కేసీఆర్ హామీ
ఇంత అహమా.. వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టిన ఆసీస్ క్రికెటర్లు.. 2007లోనూ ఇంతే