అందాల డోస్ పెంచుతూ యువతకు నిద్రపట్టకుండా చేసే భామలకు సినీ ఇండస్ట్రీలో కొదవేవిూ లేదు. ఈ లిస్టులో బీహారీ బ్యూటీ నేహా శర్మ మొదటి స్థానంలో ఉంటుంది. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. మొదటి సినిమాలో అందాలతో యూత్ అట్రాక్ట్ చేసింది. ఆతరువాత వరుణ్ సందేశ్ నటించిన కుర్రాడు అనే సినిమాలోనూ కనపడింది.
ఆ రువాత తెలుగు సినిమాల్లో ఎక్కడా కనపడలేదు. అయితే తనను ఫాలో చేసే వారిని నిరాశ పరచకుండా నిత్యం పలకరిస్తూ అందరిని ఆకట్టుకుంటుది. ఈ బ్యూటీ భామది నేడు పుట్టిన రోజు. దీనిని పురస్కరించుకుని ఫాలోవర్లు, శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఒక సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది తెగ ట్రెండింగ్ కావడం గమనార్హం.
ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం సీఎం కేసీఆర్ హామీ
పెండ్లి భోజనంలో రసగుల్లాలు పెట్టలేదని కర్రలతో కొట్లాట..