గురువారం రోజు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శనివారం ఉదయం వారికి శాఖలు కేటాయించారు. శుక్రవారం హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు శనివారం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు.
సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం శాఖలు కేటాయింపు…
భట్టి విక్రమార్క- ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ & విద్యుత్
తుమ్మల- వ్యవసాయశాఖ & చేనేత
ఉత్తమ్‌కుమార్ రెడ్డి- పౌరసరఫరాల శాఖ & నీటిపారుదల
జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్ శాఖ & పర్యాటకం
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి- ఆర్‌అండ్‌బీ
దామోదర రాజనర్సింహ- వైద్య, ఆరోగ్యశాఖ
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు- ఐటీ శాఖ & అసెంబ్లీ వ్యవహారాలు
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి- రెవెన్యూ, గృహానిర్మాణం & సమాచార శాఖ
పొన్నం ప్రభాకర్- రవాణా శాఖ & బీసీ సంక్షేమం
కొండా సురేఖ- అటవీశాఖ, పర్యావరణ & దేవాదాయ శాఖ
సీతక్క- పంచాయతీరాజ్ శాఖ & మహిళా శిశి సంక్షేమం…
కేసీఆర్ ను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్తున్న వీడియో
రేపటి నుంచే బస్ ఫ్రీ .. రూల్స్ ఇవే..
దేశానికి అధ్యక్షుడి అవుతావు బుడ్డోడా.. విమానంలో చిన్నపిల్లాడి కి ఫిదా