బీఆర్ ఎస్ ఎల్పీ నేత‌గా కేసీఆర్ ఎన్నిక

భార‌త రాష్ట్ర స‌మితి శాస‌న స‌భ ప‌క్ష నేత‌గా మాజీ సీఎం కేసీఆర్ ను శ‌నివారం ఎన్నుకున్నారు. బీఆర్ ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు గా గెలుపొందిన వారు ఆ పార్టీ కార్యాల‌యంలో శ‌నివారం ఉద‌యం స‌మావేశమయ్యారు. ఈ స‌మావేశం బీఆర్ ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత కేశ‌వ‌రావు అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మాజీ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి కేసీఆర్ పేరును ఎల్పీ నేత‌గా ఎన్నుకున్నారు. మాజీ మంత్రులు శ్రీ‌నివాస్ యాద‌వ్‌, క‌డియం శ్రీ‌హ‌రి బ‌ల‌ప‌రిచారు. శాసనసభాపక్షం మిగతా కమిటీని ఎంపిక చేసే భాద్యతను కేసీఆర్ గారికి అప్పగిస్తూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.

 

ఇవి కూడా చ‌ద‌వండి

మంత్రుల శాఖ‌లు కేటాయింపు

కేసీఆర్ ను ఆపరేష‌న్ థియేట‌ర్‌కు తీసుకెళ్తున్న వీడియో

కేసీఆర్ ను ఆపరేష‌న్ థియేట‌ర్‌కు తీసుకెళ్తున్న వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *