Mega Star Chiranjeevi” సినీహీరో మెగాస్టార్ చిరంజీవి ఇంటా సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. మెగాస్టార్ కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి సందడి చేశారు. బెంగుళూరులోని ఫాంహౌజ్‌లో సంక్రాంతి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో (ఎక్స్)లో పోస్ట్ చేశారు.
పాడి పంటల,భోగ భాగ్యాల ఈ సంక్రాంతి ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
పాడి పంటల,భోగ భాగ్యాల ఈ సంక్రాంతి
ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ! pic.twitter.com/4rpfN0s6lZ— Chiranjeevi Konidela (@KChiruTweets) January 15, 2024
ఇవి కూడా చదవండి
Flying Kites” పండగవేళ పతంగులు ఎగరవేస్తూ 10 మంది మృతి
Social media viral videos” ఇదేందయ్యా… ఇంతకు తెగించారా.. కఠిన చర్యలు తీసుకోవాలి..