Social media viral videos” ఇదేంద‌య్యా… ఇంత‌కు తెగించారా.. క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాలి..

Social media viral videos

Social media viral videos”  ఈ మ‌ధ్య‌న రోడ్ల మీద స్టంట్ చేయ‌డం అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేయ‌డం ప‌రిపాటిగా మారింది. కొన్ని న‌వ్వు తెప్పించే విధంగా ఉంటే మ‌రికొన్ని కోపం తెప్పించే విధంగా ఉంటాయి.. అటువంటి వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. దానిపై నెటిజ‌న్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ముంబై రోడ్డుపై ప్రేమికుల జంట ఒక‌టి బైక్ వెళ్తున్నారు. అయితే అబ్బాయి కాళ్ల‌పై అమ్మాయి అపోజిట్ కూర్చొని అబ్బాయిన కౌగిలించుకుంటుంది. ఇద్ద‌రిపై శాలువా క‌ప్పుకున్నారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇద్ద‌రికీ హెల్మెట్ల‌ను లేక‌పోవ‌డం, రోడ్డుపై ప్ర‌మాద‌క‌రంగా స్టంట్ చేయ‌డంపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

 

ఇవికూడా చ‌దవండి

బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

బిడ్డ మృతికి అల్లుడే కార‌ణ‌మ‌ని కొట్టి చంపిన్రు..

ప‌తంగి ఎగ‌ర‌వేయ‌బోయి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *