Tiger Duck Viral Video” వేటకొచ్చిన పులి… త‌ప్పించుకున్న‌ బాతు.. బిత్తిరి చూపుల‌తో పులి

Tiger Duck Viral Video

Tiger Duck Viral Video” పులి వేట‌కొస్తే ఎంత‌టి జీవి అయినా దాన్ని నుంచి త‌ప్పించుకోడం క‌ష్ట‌మే. దాదాపు దానికి ఆహార‌మైన‌ట్టే. ఒక సోష‌ల్ మీడియాలో వేట‌కొచ్చిన (Tiger Duck Viral Video) పులిపై వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతున్న‌ది. దీనిపై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ జూ పార్క్‌లో బాతు నీళ్ల‌లో ఈదుతు ఉన్న‌ది. దీన్ని గ‌మ‌నించిన పులి ఒక‌టి దాన్ని వేటాడాల‌నుకుని మెల్ల‌గా నీళ్ల‌లో దిగి బాతు వెనుకాలే వెళ్తుంది. బాతు దాన్ని గ‌మ‌నించి త‌ప్పించుకుంటున్న‌ట్టు న‌టిస్తూ ముందుకెళ్తుంది. (Tiger Duck Viral Video) పులి కూడా బాతు త‌న‌కు చిక్కిన‌ట్టేన‌ని భావించి మ‌రో రెండు అడుగులు ముందుకేస్తుంది. దీంతో ఒక్క సారిగా నీటిలో మునిగిపోవ‌డంతో పులి ఆశ్చ‌ర్యప‌డుతుంది. అటు ఇటు బిత్తిరి చూపులు చూస్తున్న వీడియోను ఇప్ప‌టి వ‌ర‌కు 26 మిలియ‌న్ల వ‌ర‌కు చూశారు. బాతు చాలా స్మార్ట్‌గా ఆలోచించిందని కామెంట్ చేశారు. (Tiger Duck Viral Video) పులి చాలా అంద‌గా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Viral Video” క‌దులుతున్న రైల్లో దొంగ‌త‌నం.. వేలాడుతూ కిలోమీట‌ర్

Ayodhya” అయోధ్యకు సిరిసిల్ల బంగారుచీర

Former CM Kcr” క‌ర్ర సాయంతో న‌డ‌క ప్రారంభించిన కేసీఆర్ ఎక్స్‌లో వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *