Viral Video” క‌దులుతున్న రైల్లో దొంగ‌త‌నం.. వేలాడుతూ కిలోమీట‌ర్

Viral Video

Viral Video” దొంగ‌త‌నానికి వ‌చ్చి దొరికిపోవ‌డం చాలా చూసుంటాం. కానీ ఇక్క‌డ దొరికిన దొంగ మ‌ళ్లా జీవితంలో దొంగ‌త‌నం చేయ‌కుండా అయ్యాడు. బీహార్‌లోని ఓ రైల్వేస్టేష‌న్‌లో రైలు మెల్ల‌గా క‌ద‌ల‌డం ప్రారంభించ‌గానే అక్క‌డికి చేరుకున్న ఓ దొంగ బ‌య‌ట నుంచి కిటికీలోకి చేయిపెట్టి ప్ర‌యాణికుడి సెల్‌ఫోన్ ను ఎత్తుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించాడు. కానీ లోప‌ల ఉన్న ప్ర‌యాణికుడు అప్ర‌మ‌త్త‌మై దొంగ చేతుల‌ను గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు. కిటికిలో నుంచి దొంగ‌ త‌ల‌పై పిడి గుద్దులు  కురిపించ‌డం కూడా (Viral Video)  వీడియోలో క‌న‌ప‌డింది.  రైలు వేగంగా వెళ్ల‌డంతో ఆ దొంగ రైలు బ‌య‌ట‌వైపు వేలాడుతూ కిలోమీట‌ర్ ప్ర‌యాణించాడు. దీన్నంత‌టిని వీడియో తీసిన తోటి ప్ర‌యాణికులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త ఇప్పుడు (Viral Video)  వైర‌ల్‌గా మారింది. గ‌తంలోనూ ఇటువంటి ఘ‌ట‌నే ఒక్క‌టి (Viral Video)  వైర‌ల్‌గా మారింది.

 

ఇవి కూడా చ‌దవండి

Ayodhya” అయోధ్యకు సిరిసిల్ల బంగారుచీర

Former CM Kcr” క‌ర్ర సాయంతో న‌డ‌క ప్రారంభించిన కేసీఆర్ ఎక్స్‌లో వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *